హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పింఛన్ పంపిణీ ప్రారంభం

CTR: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దేశాధి ప్రకాష్ అన్నారు. మంగళవారం ఉదయం తాటిమాకులపాళ్యంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ప్రతి గడపకు వెళ్లి పింఛన్ అందజేస్తున్న అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.