HYDలోని సింగరేణి కార్యాలయంలో సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతితో ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో సింగరేణి పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. సాంకేతిక సహకారం, పరిశోధన, సంయుక్త ప్రాజెక్టులపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ
ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణి!


