కృష్ణా: పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను సిబ్బంది పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కాకర్లమూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ


