TPT: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8-12 గంటల సమయం పడుతోంది. నిన్న మొత్తం 77,042 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 36,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకలు: రూ.4.50 కోట్లు, లడ్డూల విక్రయం: 4.14 లక్షలు, హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంగళవారం: నేటి తిరుమల సమాచారం


