W.G: జిల్లాలో పాల ప్యాకెట్ ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు అన్ని రకాల ప్యాకెట్ల ధరలు సెప్టెంబర్ 1 నుంచి పెరిగాయి. ఇప్పటికే అర లీటరు పాల ప్యాకెట్ ధర రూ. 36 - 38 వరకు ఉన్నాయి. అయితే నేటి నుంచి సంగం, విజయ డైరీ పాల ప్యాకెట్లు కూడా రూ. 38కి పెరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ, తిరుమల, హెరిటేజ్ పాల ప్యాకెట్ ధరలు రూ. 38 ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
పాల ప్యాకెట్ ధరలకు రెక్కలు..!


