సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును పెనాల్టీ ఫీజుతో సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. రకరకాల కారణాలతో చదువుకు దూరమైన విద్యార్థులు, మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ ప్రవేశాల పొడిగింపు


