PLD: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వడంతో మూడు దశాబ్దాల కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు తెలిపారు. నిర్వాసితులకు రూ.762 కోట్ల పరిహారం ప్రభుత్వం పంపిణీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేసిన అధికారులు, ఇంజినీర్లు, కార్మికులకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మూడు దశాబ్దాల కల సాకారమైంది'


