కృష్ణా: గంగిరెద్దుల కులస్తుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని MLA యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం తెంపల్లెలో సంచార జాతుల విముక్తి దినోత్సవంలో సోమవారం రాత్రి ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక కార్పొరేషన్, విద్య, రుణాలు, పెన్షన్లపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. యువత HCL ఏఐ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగిరెద్దుల సమస్యలను ప్రస్తావిస్తా: యార్లగడ్డ


