హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లను క్రమబద్ధీకరించాలి'

BHPL: సమగ్రశిక్ష పరిధిలో కాటారం మండల విద్యావనరుల కేంద్రాల్లో 14ఏళ్లుగా పనిచేస్తున్న ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లను క్రమబద్ధీకరించాలని కోరుతూ సోమవారం రాష్ట్ర సంఘం ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నోటిఫికేషన్, రిజర్వేషన్,రోస్టర్‌ నిబంధనల ప్రకారం రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికైన తమను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు.