MDK: కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శివంపేటకు చెందిన మంగోలి శంకర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాద విషయం తెలుసుకున్న నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి, వైద్య సాయం అందించాలని కోరారు.
తెలంగాణ
బాధితుడిని పరామర్శించిన కాంగ్రెస్ ఇన్‌చార్జి


