WNP: సర్ తదుపరి విచారణలో అనామలీస్ నోటీసులు అందుకున్న ఓటర్లు ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే, వాటిని BLOలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, సూపర్వైజర్లతో సర్ ప్రక్రియపై సమీక్షించారు. ఓటర్లతో పాటు వారి తల్లిదండ్రుల ధ్రువీకరణ పత్రాలను కూడా పరిశీలించి, బీఎల్‌వోలు సొంత సంతకంతో ధ్రువీకరించాలన్నారు.
తెలంగాణ
సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్


