HNK: భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరుకు చెందిన మారుపాక నిహారిక జాతీయస్థాయిలో నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షలో మేనేజ్‌మెంట్ విభాగంలో ఉత్తీర్ణత సాధించారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో అందించిన విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని పీహెచ్‌డీ ప్రవేశానికి అర్హత సాధించిన నిహారికను మంగళవారం గ్రంథాలయ నిర్వాహకులు అభినందించారు.
తెలంగాణ
యూజీసీ నెట్‌లో నిహారిక ఉత్తీర్ణత


