TPT: జిల్లాలోని ఏపీఎస్పీడీసీఎల్లో 40 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సీఐఎండీ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 28 మందికి, అకౌంట్స్ విభాగంలో 12 మందికి పదోన్నతులు లభించాయి. ఇద్దరు సూపరింటెండింగ్ ఇంజనీర్లకు చీఫ్ జనరల్ మేనేజర్లుగా, ఎనిమిది మందికి సూపరింటెండింగ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
APSPDCLల్లో 40 మందికి పదోన్నతులు


