KNR: కరీంనగర్ పట్టణంలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి పూజలు


