BDK: భద్రాచలం కాకతీయ గ్రాండ్ కమ్మ సత్రంలో ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరై ఏఎంసీ రమణ, స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరరావును సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘకాలం అందించిన సేవలను అభినందిస్తూ, రిటైర్మెంట్ అనంతరం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆర్టీసీ ఉద్యోగులకు ఎమ్మెల్యే అభినందనలు


