హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యేకు 'సర్' నోటీసులు

KMR: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు రెవెన్యూ అధికారులు ఓటర్ జాబితా సవరణ నోటీసులు పంపించారు. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ఆయనకు ఓటు హక్కు ఉండగా ఓటర్ జాబితా సవరణలో ఆయన తండ్రి పేరు సక్రమంగా లేకపోవడంతో వివరణ ఇవ్వాలని నోటీసులు పంపించినట్లు తహసీల్దార్ సునీత తెలిపారు. ఈ నెల ఐదులోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.