SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామం సమీపంలోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లో మంగళవారం ఉదయం 6 గంటల నాటికి 1.542 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా, నీటి మట్టం 389.10 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లోలు, ప్రధాన అవుట్‌ఫ్లోలు లేవు. ఆవిరి, ఇతర అవసరాల కోసం 10 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు.
తెలంగాణ
అన్నపూర్ణ రిజర్వాయర్‌లో 1.542 TMCల నీటి నిల్వ


