అన్నమయ్య: పీలేరులోని ఎస్కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్, NSUI, ఆమ్ ఆద్మీ పార్టీ, NSF, APVHS నేతలు డిమాండ్ చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యుడి అర్హతలు, వైద్య రికార్డులు, అనస్థీషియా వివరాలు, CCTV దృశ్యాలు, అంబులెన్స్ రికార్డులను పరిశీలించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
హాస్పిటల్ ఘటనపై విచారణకు డిమాండ్


