అన్నమయ్య: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, స్పష్టమైన విజన్ ఉందని పేర్కొన్నారు. పుంగనూరులో గ్రూపు రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పుంగనూరులో పార్టీ బలోపేతమే లక్ష్యం'


