NTR: విజయవాడ ప్రయాణికుల కోసం APSRTC వినూత్న సదుపాయం ప్రారంభిస్తోంది. ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది టికెట్లు రిజర్వ్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు పంపిస్తారు. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు NTR జిల్లా ప్రజారవాణా అధికారి వి. నీలిమ తెలిపారు. ప్రయాణానికి 4 గంటల ముందు 73828 25450, నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు


