హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి వైసీపీ పిలుపు

NDL: శ్రీశైలం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నేడు వెలుగోడు రిజర్వాయర్ ముట్టడికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు, వైసీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ట్రాక్టర్ యజమానులకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. శిల్పా ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. రైతుల ముట్టడి నేపథ్యంలో వెలుగొండ దగ్గర భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.