హనంకొండ జిల్లా ధర్మసాగర్ సిఐగా అనుముల శ్రీనివాస్ ను నియమిస్తూ జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ శ్వేత సోమవారం రాత్రి ఆదేశాలను జారీ చేశారు. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై వచ్చారు. దాదాపు నెల 15 రోజులుగా ఖాళీగా ఉన్న ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌కు శ్రీనివాస్ ను బదిలీ చేశారు. గతంలో ఆయన ధర్మసాగర్ ఎస్సైగా పని చేశారు.
తెలంగాణ
ధర్మసాగర్ సీఐగా శ్రీనివాస్ నియామకం


