హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష

అన్నమయ్య: మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయికి న్యాయస్థానం జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. క్రైమ్ నం.191/2026లో BNS సెక్షన్ 275, MV Act సెక్షన్ 185 కింద దోషిగా తేలిన కె. గోవర్ధన్‌కు రూ. 11,000 జరిమానా, రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ.. మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది.