హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాకులు చెప్పకుండా పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి: కలెక్టర్

ASR: అధికారులు ఎలాంటి సాకులు చెప్పకుండా పూర్తి సామర్థ్యంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్‌ నిశాంతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ పథకాలపై అవగాహణ కల్పించాలని సూచించారు. ప్రతి అధికారి ‘ASR’ విధానంలో కనీసం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు.