KRNL: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీఏలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ప్రారంభించినట్లు వీసీ షావలిఖాన్ తెలిపారు. ఈ కోర్సు ద్వారా ఆసుపత్రుల నిర్వహణ, ఆరోగ్య సేవల పరిపాలనపై విద్యార్థులకు ప్రత్యేక పరిజ్ఞానం లభిస్తుందన్నారు. ఏపీ ఐసెట్-2026లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందలన్నారు
ఆంధ్రప్రదేశ్
ఉర్దూ వర్సిటీలో కొత్త కోర్సు ప్రారంభం


