హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుంది'

SDPT: సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి హైస్కూల్ ఉపాధ్యాయుడు వెంకటేశం పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నా, కొత్త టీచర్లను భర్తీ చేయడం లేదని అన్నారు. సర్దుబాట్లు, డిప్యుటేషన్ల పేరుతో కాలం వెళ్ల దీస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఆరోపించారు.