ELR: చింతలపూడి సర్కిల్ పరిధిలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో నామవరంలో భూక్య రవీంద్ర లీటర్ సారాతో పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచుగా రిమాండ్ విధించినట్లు సీఐ అశోక్ తెలిపారు. వేస్ట్ ఎడవల్లిలో వేముల వీరయ్య, వేములపల్లిలో బంటు మణిమ్మలను లింగపాలెం మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పరచగా రిమాండ్ విధించారు.
ఆంధ్రప్రదేశ్
చింతలపూడిలో ఎక్సెజ్ శాఖ దాడులు


