KRNL: శ్రావణమాసం సందర్భంగా నిన్న కోడుమూరు కొండపై వెలసిన శ్రీ కొండలరాయుడు స్వామివారి ఆలయంలో భక్తులు తేళ్లను నైవేద్యంగా సమర్పించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వింత ఆచారం కోడుమూరు, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాధారణంగా తేళ్లను చూస్తేనే భయపడే ప్రజలు ఇక్కడ మాత్రం వాటిని ఎలాంటి జంకు లేకుండా పట్టుకుని స్వామివారికి సమర్పిస్తారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: తేళ్లను నైవేద్యంగా సమర్పించే వింత ఆచారం!


