హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ నుంచి జనసేనలోకి సూరి సేన చేరిక

కోనసీమ: మండపేటకు చెందిన సీతిన సూరిబాబు జనసేనలో చేరనున్నారు. వైసీపీ హయంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సూరిబాబు వైసీపీ విజయం కోసం పనిచేస్తూ ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేశారు. సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పాలనా దక్షతకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.