హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు:ఎస్సై

ELR: కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు ప్రమాదకర ప్రాంతాలు, రద్దీ రహదారులపై 180 రేడియం స్టిక్కరింగ్ డ్రమ్స్ సోమవారం ఏర్పాటు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. రాత్రివేళ వాహనదారులను అప్రమత్తం చేసి వేగ నియంత్రణకు ఉపయోగపడతాయన్నారు. రోడ్డు ప్రమాదాల కారణాలు, వాటి వల్ల కలిగే ప్రాణ, ఆస్తి నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డెమో కార్యక్రమాలను నిర్వహించారు.