హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గోరంట్ల దాడి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష

GNTR: గుంటూరు రూరల్ పరిధిలోని గోరంట్లలో ఆగస్టు 3, 2022న జరిగిన కత్తుల దాడి కేసులో నిందితుడు గోపినాథ్‌కు ఏడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి సోమవారం ఈ తీర్పును వెలువరించారు.