హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నూతన పోస్టల్ భవనం మంజూరు చేయాలి'

NTR: నందిగామలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన పోస్టల్ భవనం మంజూరు చేయాల్సిన అవసరం ఉందని శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌కి వివరించారు. ప్రజలకు మెరుగైన పోస్టల్ సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం ఏర్పాటు ఎంతో అవసరమని ఆమె స్పష్టం చేశారు.