ASF: కౌటాల మండలం వీరదండి గ్రామానికి చెందిన జాడే నానాజీ (55) ఫిర్యాదు మేరకు పూజారి కోవే గణపతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రాల పేరుతో తనను భయభ్రాంతులకు గురిచేశారని నానాజీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై వివరించారు. దీంతో పూజారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ
మంత్రాల పేరుతో బెదిరింపులు.. పూజారిపై కేసు నమోదు


