హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవాదాయ భూముల విక్రయాలు నిలిపివేత!

GNTR: గుండిమెడలో రూ.30 కోట్ల విలువైన దేవాదాయ భూముల అక్రమ విక్రయాలను సోమవారం అధికారులు అడ్డుకున్నారు. ట్రిబ్యునల్‌లో కేసు ఉండగానే అమ్మకానికి యత్నించడంతో చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు మోసపోకుండా ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.