KKD: నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఈనెల 6న పిఠాపురం పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిరప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే మేళాకు అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 85008 85866, 94407 56250 నంబర్లను సంప్రదించాలని, naipunyam.ap.gov.in సందర్శించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 6న పిఠాపురంలో మెగా జాబ్ మేళా


