కోనసీమ: అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో సెప్టెంబరు నెలలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ముందుస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిషేధమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు


