WG: తణుకు పట్టణ అభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు సుమారు రూ.17 కోట్ల విలువైన 100 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 3న నిర్వహించనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
తణుకులో అభివృద్ధి పనులకు ఏర్పాట్లు ..!


