KRNL: జలధార–జలహారతి 2.0 కింద మంజూరైన అన్ని పనులను వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి ఎంపీడీవోలను ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 1,005 పనుల్లో 669 మంజూరు, 56 శాతం పనులే ప్రారంభమయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ప్లాంటేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలని, పీజీఆర్‌ఆర్ఎస్ క్యూఆర్ కోడ్‌ను అన్ని స్వర్ణ గ్రామకార్యాలయాల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీడీవోలకు కలెక్టర్ కీలక ఆదేశాలు


