NTR: విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1)ని వెంటనే సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దారుకు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి'


