ఏలూరులోని సీతాపురం గార్డెన్స్ లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌ను APNGO అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్జీవోస్ హోంకు ఎంపీలాడ్స్ నిధులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో ఎన్జీవోస్ హోం భవనాన్ని త్వరలో ప్రారంభించాలని ఎంపీని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీని కలిసిన APNGO నేత


