హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చింతలపూడిలో UCG ప్రాజెక్ట్ పై సమీక్ష

ELR: చింతలపూడి మండలం రేచర్ల, శెట్టివారిగూడెం గ్రామాల్లో సమీకృత భూగర్భ బొగ్గు వాయువు ఉత్పత్తి (UCG) ప్రాజెక్ట్ కాంప్లెక్స్ ఏర్పాట్లపై రాష్ట్ర పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శి యువరాజ్ సోమవారం జూమ్ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. భూసేకరణ, మౌలిక వసతులు, విద్యుత్, నీరు, రహదారులు, పర్యావరణ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి వివరించారు.