తూ.గో: ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్నందున నిడదవోలు మండలం కాటకోటేశ్వరం, ఉనకరమిల్లిలో మంగళవారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని సంబంధిత ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉండదని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాలలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం


