WG: భార్య వేరే వ్యక్తితో గదిలో ఉండటాన్ని ప్రశ్నించిన భర్తపై దాడి చేసిన ఘటనలో ఇద్దరికి న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. ఇరగవరం మండలం కాకిలేరుకు చెందిన బుడితి ప్రసాద్ తన భార్య ఉషారాణి, చీలి సునీల్ ను గదిలో కలిసి ఉండగా గమనించి ప్రశ్నించాడు. దీంతో వారిద్దరూ ప్రసాద్ పై దాడి చేసి గాయపరిచారు. 2024లో జరిగిన ఈ ఘటనపై సోమవారం న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
భర్తపై దాడి చేసిన భార్య..!


