హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అగస్త్యేశ్వరాలయం చోరీ దోషులను శిక్షించాలి'

KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో రూ. 62 లక్షల సొమ్ము చోరీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని దేవాలయాల సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పుష్పాల శ్రీనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కడపలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయోధ్యలో చోరీ నిందితులను త్వరగా శిక్షించారని, ఇక్కడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.