హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించిన కలెక్టర్

NLG: భూభారతి, అసైన్‌డ్ భూములు, సర్, రీ-సర్వే ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ 22ఏ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.