హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జన్మదిన వేడుకలు ఏర్పాట్లు పూర్తి..!

NTR: సెప్టెంబర్ రెండో తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకలు నిర్వహణకు ఎన్‌టీ‌ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్‌టీ‌ఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం నందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకలు నిర్వహణ, జనసేన పార్టీ సమావేశ నిర్వహించారు.