తూ.గో: రాజమండ్రి నగరపాలక సంస్థలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల వారసులు ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలను కమిషనర్ రాహుల్ మీనా సోమవారం అందజేశారు. వీరిలో ఇద్దరికి జూనియర్ అసిస్టెంట్, ఒకరికి పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా నియామకాలు కల్పించినట్లు తెలిపారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కమిషనర్


