కృష్ణా: ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అందిస్తున్న కొనుగోలు ప్రోత్సాహకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలి'


