హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

CTR: కుప్పం 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ విద్యుత్ పనులు ప్రారంభించనున్నట్లు కుప్పం రెస్కో ఛైర్మన్ వీజీ.ప్రతాప్, ఎండీ సోమశేఖర్‌లు తెలిపారు. ఇందువల్ల ఈ విద్యుత్ స్టేషన్ పరిధిలోని కుప్పం ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.