హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై కేసు నమోదు చేయాలి'

NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంపై BJP నాయకుల దాడిని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్పారు. నల్గొండలో సోమవారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడారు.. మంత్రి కార్యాలయంపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంతో పాటు స్థానిక ప్రజలపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.